కరీంనగర్.. 48 పతకాలు
సీఎం కప్ పోటీల్లో కరీంనగర్ జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలతో కలిపి మొత్తం 48 పతకాలను సాధించారు. టీం విభాగంలో ఉమ్మడి జిల్లా నుంచి పోటీ పడిన బాలుర జట్టు అద్వితీయ ప్రతిభతో కాంస్య పతకం గెలుచుకుంది. అథ్లెటిక్స్‌లో 2 బంగారు, 3 రజత, 1 కాంస్య, సైక్లింగ్‌లో 2 బంగారు, జూడోలో 1 బంగారు, 3 రజత, 1 కాంస్య, కరాటేలో 1 బంగారు, 1 కాంస్య, పారా అథ్లెటిక్స్‌లో 1 బంగారు, 1 రజత, 1 కాంస్య, పవర్ లిఫ్టింగ్‌లో 1 బంగారు, 1 రజత, స్విమ్మింగ్‌లో 1 బంగారు, 2 రజత, 1 కాంస్య, యోగాలో 1 బంగారు, 2 రజత, 1 కాంస్య, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, పారా వాలీబాల్‌లలో ఒక్కో రజత, బాక్సింగ్‌లో 1 రజత, 4 కాంస్య, బ్యాడ్మింటన్‌లో 1 కాంస్య, చెస్‌లో 1 కాంస్య, తైక్వాండోలో 1 రజత, 1 కాంస్య, రెజ్లింగ్‌లో 1 రజత, 2 కాంస్య, వుషులో 3 రజత, 2 కాంస్య పతకాలను క్రీడాకారులు కై వసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment