ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ ఎంపిక పోటీలు

Published Tue, Dec 24 2024 12:27 AM | Last Updated on Tue, Dec 24 2024 12:27 AM

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ ఎంపిక పోటీలు

మంచిర్యాలటౌన్‌: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం ఉ మ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాలీబాల్‌ జట్టు సీఎం కప్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి 96 మంది బాలబాలికలు పాల్గొనగా 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి ఖమ్మంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేశ్‌, డీవైఎస్‌వో రాజ్‌వీర్‌, అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్‌, కోశాధికారి గాజుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement