ఉంటాయో.. పోతాయో..! | - | Sakshi
Sakshi News home page

ఉంటాయో.. పోతాయో..!

Published Fri, Dec 20 2024 1:25 AM | Last Updated on Fri, Dec 20 2024 6:08 PM

-

సామాజిక పింఛన్ల తనిఖీపై లబ్ధిదారుల్లో టెన్షన్‌ 

రకరకాల సాకులతో తొలగించేందుకు కూటమి ప్రభుత్వ యత్నం

సర్వే బృందాలతో జల్లెడ పట్టిస్తున్న వైనం 

కృష్ణాజిల్లా బొమ్ములూరులో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా తనిఖీలు 

జిల్లాలో మొత్తం సామాజిక పింఛన్లు 2.37లక్షలు

గుడ్లవల్లేరు: జిల్లాలో ప్రతి నెలా 2,37,396 సామాజిక పింఛన్ల లబ్ధిదారులకు రూ.101,07,86,000 ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇందులో అనర్హులను గుర్తించే క్రమంలో సామాజిక భద్రత పింఛన్ల సర్వేను జిల్లాలో చేపట్టడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రక్రియను ఇప్పటికే జిల్లాలోని గుడివాడ రూరల్‌ మండలం బొమ్ములూరులో గత సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు సర్వే బృందాలు విచారణ చేపట్టాయి. ఇది కేవలం పైలెట్‌ ప్రాజెక్టేనని అధికారులు చెబుతున్నారు.

నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ పింఛన్ల వివరాలివి...

పింఛన్లు అవనిగడ్డ గన్నవరం గుడివాడ మచిలీపట్నం పామర్రు పెడన పెనమలూరు

అభయహస్తం 1,990 785 623 526 1,561 1,040 7,272

ల్యాండ్‌లెస్‌ పూర్‌ 1 2 1 1 1 – 11

కిడ్నీ డయాలసిస్‌ 53 57 48 63 54 39 92

డప్పు కళాకారులు 244 228 56 26 162 55 98

వికలాంగులు 7,190 3,566 4,017 5,775 4,711 4,565 3,965

రుగ్మతలు 344 97 93 268 181 197 120

మత్స్యకారులు 2,142 252 232 1,298 180 1,671 383

వృద్ధులు 20,156 15,657 13,547 12,515 19,403 13,331 18,591

కళాకారులు 30 12 13 21 17 13 8

సైనికులు 2 1 – 6 – – 3

ఒంటరి మహిళ 971 1,172 1,012 1,028 1,155 615 1,810

గీత కార్మికులు 724 278 248 250 492 1,066 167

చెప్పులు కుట్టేవారు 76 153 12 81 59 31 51

ట్రాన్స్‌ జెండర్‌ 9 1 11 7 5 – 1

చేనేత 521 145 192 251 116 2,465 228

వితంతు 8,559 8,239 8,082 8,317 7,993 6,940 10,726

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement