జెడ్పీ సహకారంతో అందించేందుకు కృషి..
పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ సాఫ్ట్ కాపీ రూపంలో వచ్చింది. దీనిని ఎంఈఓలు, హెచ్‌ఎంలకు పంపించి, మోడల్ పత్రాలను సంబంధిత సబ్జెక్టు టీచర్లతో బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిషత్ సహకారంతో ప్రింటెడ్ మెటీరియల్ అందించేందుకు కృషి చేస్తున్నాం. డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్చి 10 వరకు వంద రోజుల ప్రణాళికతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాం.
– పీవీజే రామారావు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment