కార్పొరేట్ లబ్ధి కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. పరీక్షలు సమీపిస్తున్నా.. ఇప్పటి వరకు స్టడీ మెటీరియల్‌ను అందజేయకపోతే ఉత్తీర్ణతా శాతం తగ్గుతుంది. కార్పొరేట్ సంస్థల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటే వారి అడ్మిషన్లు పెరుగుతాయి. స్టడీ మెటీరియల్ ప్రింట్ చేయించుకోవాలంటే పేద విద్యార్థులపై భారం పడుతుంది. ఇది సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రింటెడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందించాలి.
– ఎస్. సమరం,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment