కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2025
I
బాధ్యతల స్వీకరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌గా కె. రామచంద్రమోహన్ శుక్రవారం సాయంత్రం గొల్లపూడిలోని ఆ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
రిహార్సల్స్ పరిశీలన
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకల రిహార్సల్స్‌ను డీజీపీ ద్వారకాతిరుమలరావు, ఇతర అధికారులు శుక్రవారం పరిశీలించారు.
పోస్టర్ల ఆవిష్కరణ
మధురానగర్: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్లను చైతన్యపరిచే వివిధ రకాల స్లోగన్ పోస్టర్లను శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment