‘చలి’ంచని భక్తి | - | Sakshi
Sakshi News home page

‘చలి’ంచని భక్తి

Published Mon, Jan 6 2025 7:58 AM | Last Updated on Mon, Jan 6 2025 7:58 AM

‘చలి’

‘చలి’ంచని భక్తి

గర్భగుడిపై మంచు దుప్పటి

మంచులోనే దర్శనానికి..

గజ గజ చలి వణికించినా భక్తి తొణకలేదు. మూడు రోజులుగా నల్లమలను మంచు దుప్పటి కప్పేసింది. శ్రీశైల ఆలయం, సున్నిపెంట, డ్యాం వద్ద చలి తీవ్రత పెరిగింది. సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. అలాగే ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు వీడటం లేదు. అయినా భక్తులు వెనుకడుగు వేయడం లేదు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి చేరుకుంటున్నారు. ఓ వైపు ఆధ్యాత్మిక భావనలో తరిస్తూ.. మరో వైపు మంచు అందాలను తిలకిస్తూ మైమరిచిపోతున్నారు. – శ్రీశైలంటెంపుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
‘చలి’ంచని భక్తి1
1/1

‘చలి’ంచని భక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement