మాఘమాసం.. మంచి ముహూర్తం
కల్యాణ
వేదికలు
ముహుర్తాలు ఇవే..
● ఈనెల 2, 6, 7,8,9, 12, 13,14, 15, 16, 18, 20, 21, 22, 23, 26 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇందులో 7, 15, 18, 20, 22 తేదీల్లో మరింత బలమైన ముహూర్తాలని పండితులు చెబుతున్నారు.
● మార్చి ఫాల్గుణ మాసంలో 2, 6,9, 12, 15, 16వ తేదీ వరకు శుభకార్యాలకు బాగుంది. అక్కడి నుంచి శుక్ర మౌఽఢ్యమి ప్రారంభం కావడంతో ముహూర్తాల కోసం మళ్లీ నెల రోజులు ఆగాల్సిందే.
● ప్రారంభమైన శుభకార్యాలు
● 40 రోజుల వరకు శుభముహూర్తాలు
● వివాహాలు, గృహ ప్రవేశాల సందడి
● పలు రంగాల వారికి ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment