కాన్పులపై ఆడిట్ నిర్వహిస్తాం..
జిల్లా జనరల్ ఆస్పత్రి జరిగిన కాన్పులపై త్వ రలో ఒక ఆడిట్ నిర్వహిస్తాం. ఆ లెక్క ల ద్వారా సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలను సేకరిస్తాం. సాధారణంగా జనరల్ ఆస్పత్రికి బ్యాడ్, హైరిస్క్ కేసులు వస్తుంటాయి. ఈ క్రమంలోనే సెక్షన్స్ ఎక్కువ అవుతున్నట్లు గైనిక్ విభాగం వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తాం. ఒకవేళ సాధారణ ప్రసవం అయ్యే ప రిస్థితి ఉన్నా.. సిజేరియన్ చేసినట్లు బాధితు లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment