No Headline
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చికి ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు మొదటి ఆరాధనలో మతగురువు డేవిడ్ రిచర్డ్.. మధ్యాహ్నం 1 గంటకు రెండవ ఆరాధనలో ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య భక్తులనుద్దేశించి దైవసందేశం ఇచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. – మెదక్‌జోన్
ఏసయ్యా.. కరుణించు
Comments
Please login to add a commentAdd a comment