ప్రతిభకు పురస్కారం
చిత్రలేఖన పోటీల్లో మండలంలోని కాళ్లకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాణించారు. మంగళవారం ప్రధానోపాధ్యాయుడు నర్సింగం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని రంగోత్సవ్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో కాళ్లకల్ విద్యార్థులు రాణించి ఆర్ట్ మెరిట్ ట్రోఫీతోపాటు 15 బంగారు, 5 వెండి, 2 కాంస్య పతకాలు ఒక సర్‌ప్రైజ్ బహుమతి, సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వాటిని అందజేసి అభినందించారు.
మనోహరాబాద్(తూప్రాన్):
Comments
Please login to add a commentAdd a comment