Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ | Ali Gives Invitation to Governor Tamilisai For Daughter Marriage | Sakshi
Sakshi News home page

Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ

Published Wed, Nov 9 2022 8:55 PM | Last Updated on Wed, Nov 9 2022 8:59 PM

Ali Gives Invitation to Governor Tamilisai For Daughter Marriage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు. అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బుధవారం గవర్నర్‌ తమిళిసైని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు. 

చదవండి: (కమెడియన్‌ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement