యాంకర్‌ సుమకు హీరో నాని సాయం.. సాంగ్‌ అదిరిందిగా! | Nani Launched First Lyrical Song From Suma Jayamma Panchayathi Movie | Sakshi
Sakshi News home page

Jayamma Panchayathi: యాంకర్‌ సుమకు హీరో నాని సాయం..సాంగ్‌ అదిరిందిగా!

Published Tue, Nov 23 2021 5:10 PM | Last Updated on Tue, Nov 23 2021 5:32 PM

Nani Launched First Lyrical Song From Suma Jayamma Panchayathi Movie - Sakshi

బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మూవీలో సుమ ప్రధాన పాత్రలో  నటిస్తుంది.  వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై  ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్‌ని నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ అంటూ సాగే ఈ పాటకు రామాంజనేయులు లిరిక్స్‌ అందించగా, . పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించాడు. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement