ఐలాపూర్ జాతరకు నిధులివ్వాలి
కన్నాయిగూడెం: మండలంలోని ఐలా పూర్‌లో జరిగే సమ్మక్క సారలమ్మ జా తరకు రాష్ట్ర ప్రభుత్వం ని ధులు విడుదల చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ పొడెం బా బు అన్నారు. బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లులను ఆయన దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర వి ద్యార్థి సంఘం అధ్యక్షుడు కొ ప్పుల రవి మాట్లాడుతూ జాతరకు కా వలసిన ఏర్పాట్లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మేడారం డైరెక్టర్ పొడెం శోభన్, మండల అధ్యక్షుడు గండ్ల పాపారావు, పూజారి కోరం సంపత్, దేవర బాల లక్ష్మ య్య, సదన్‌రావు తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment