ఉద్యోగమే మొదటి ప్రాధాన్యం
బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
126
సోషల్ మీడియా ఎఫెక్ట్..
● ఫాలో అయ్యే
సమయం తగ్గిస్తారా
● చెప్పలేము
● ఇంకా
పెంచుతారా
కొత్త సంవత్సరంలో
ఏ నిర్ణయం తీసుకుంటారు?
● వ్యాయామం పెంచడం
● శరీర బరువు తగ్గించడం
● మొబైల్ వాడకాన్ని తగ్గించడం
258
117
167
నయా సాల్ నయా సోచ్..
ఈ ఏడాది కొలువు సాధిస్తామంటున్న యువత ● మంచి కోసమే సోషల్ మీడియా వినియోగం
గతం కంటే మద్యపానం తగ్గిస్తాం ● ‘సాక్షి’ సర్వేలో పలువురి వెల్లడి
155
178
కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలని కాంక్షించడమే కాదు.. గట్టి నిర్ణయం తీసుకుంటామని యువత చెబుతున్నారు. నయా సాల్ నయా సోచ్ అంటూ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. పాత అలవాట్లకు కొంత స్వస్తి చెప్పడమే కాకుండా ఆరోగ్యం పెంచుకోవడం, ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు. 2024 సంవత్సరం ముగిసి 2025 ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో గత ఏడాదిలో మంచిచెడులు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సరంలో నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలపై ‘సాక్షి’ బృందం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 500 మందిని సర్వే చేసింది. వీరిలో చదువు ముగిసిన వారు ఎక్కువ మంది ఈ ఏడాది ఉద్యోగ సాధనే మా టార్గెట్ అంటూ చెప్పుకొచ్చారు. మద్యపాన విషయంలో పూర్తిగా మానేస్తామనే వారికంటే గతం కంటే తగ్గిస్తామని ఎక్కువ మంది తెలిపారు. – సాక్షి బృందం
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
కొత్త సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం. ఇందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకుంటా. సోషల్ మీడియాను ఫాలో అయ్యే సమయాన్ని తగ్గించి ఉద్యోగాన్ని సాధించేందుకు ఉపయోగపడే మెటీరియల్స్‌ను
చదువుకుంటా.
– సిలువేరు క్రాంతిరణదేవ్, డిగ్రీ విద్యార్థి
ఉద్యోగ లక్ష్యాన్ని
నిర్దేశించుకుంటారా..?
● లక్ష్యాన్ని
నిర్దేశించుకుంటాం
● ఎటువంటి లక్ష్యం లేదు
● చెప్పలేము
మద్యం, పొగతాగడం
మానేస్తారా.. లేదా?
● మానేస్తాం
● గతం కంటే తగ్గిస్తాం
● అలవాటు లేదు
71
91
338
Comments
Please login to add a commentAdd a comment