కొంగొత్త ఆశలతో..
కాలచక్రం గిర్రున తిరిగింది.. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఎన్నో అనుభూతులను మిగిల్చి.. మరెన్నో ఉన్నత లక్ష్యాలను ముందుంచి.. 2024 చల్లగా కాలగర్భంలో కలిసిపోయింది. నేస్తమా నేనున్నా అంటూ కొత్త సంవత్సరం–2025.. కొంగొత్త ఆశయాలతో మనిషి జీవన చక్రంలోకి ప్రవేశించింది. మంగళవారం అర్ధరాత్రి
12 గంటలు కాగానే ప్రతిఒక్కరూ కేరింతలు కొడుతూ.. కేకులు కట్ చేసి..
నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. – సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment