బడిబయటి పిల్లలను గుర్తిస్తాం..
కలెక్టర్ అనుమతితో వివిధ శాఖ లతో సమన్వయ సమావేశం నిర్వహించి, బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే చేపడతాం గుర్తించిన పిల్లలను రెగ్యులర్ పాఠశాలలో చేర్పించేందుకు తగు చర్యలు తీసుకుంటాం.
– విద్యాసాగర్, ఏఎంఓ
ఉన్నతాధికారులఆదేశాల మేరకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఓఎస్‌సీ సర్వేను గురువారం ప్రారంభించాలి. అయితే సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసు అందించిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. తదుపరి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజులు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment