అనుమతులు రాలేదు..
మక్తల్‌లో 150 పడకల ఆస్పత్రి నిర్మించేందుకు రూ.34 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ పక్రియ పూర్తి చేసి అగ్రిమెంటు చేయడం జరిగింది. అయితే, 10 ఎకరాల్లో నిర్మాణం చేపట్టాలని ప్రొసీడింగ్ కాపీ మాకు అందలేదు. అనుమతులు వస్తే పనులు చేసేందుకు చర్యలు చేపడతాం.
– సాయి, ఏఈ, మహబూబ్‌నగర్
త్వరలో ప్రారంభిస్తాం
ఆస్పత్రి భవన నిర్మా ణ పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో స్థల కొరత ఉండడంతో తిరిగి సర్వే చేయించి 10 ఎకరాలు చూపించాం.
– వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్
●
Comments
Please login to add a commentAdd a comment