పాఠశాలల్లో ఫుడ్ ఫెస్టివల్
సోన్: ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నిర్వహించే పోషకుల సమావేశంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు డీఈవో రామారావు, ఎంఈవో పరమేశ్వర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు న్యూవెల్మల్ బొప్పారం, పాక్‌పట్ల, కడ్తాల్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. మంచి పోషక విలువలు కలిగిన వివిధ ఆహార పదార్థాలను విద్యార్థులు, పోషకులు తయారుచేసిన వంటకాలు ప్రదర్శించారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, ఆరాధన, ఉపాధ్యాయులు రమేశ్‌బాబు, కృష్ణారావు, రవికాంత్, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment