ఆహార భద్రతకు కమిటీలు
నిజామాబాద్
కమిటీల బాధ్యతలు ఇవీ..
గుట్టుగా గుట్టలు స్వాహా
జిల్లాలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వ్యాపారులకు, అధికారులకు మొరం కాసుల వర్షం కురిపిస్తోంది.
శుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లో u
విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యతను పరిశీలించేందుకు పాఠశాలలు, హాస్టళ్లలో ఆహారభద్రత కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా సంస్థల బాధ్యులతోపాటు ఇద్దరు అధికారులు, సిబ్బంది కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బియ్యం, వంట సామగ్రి నాణ్యతను పరిశీలించడంతోపాటు భోజనాన్ని కమిటీ సభ్యులు ముందు రుచి చూసిన తరువాతే విద్యార్థులకు అందించనున్నారు. అలాగే మండలాలు, డివిజన్ స్థాయిలో నోడల్ అధికారులను కలెక్టర్ నియమించి పర్యవేక్షించనున్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
● విద్యార్థులకు నాణ్యమైన భోజనం
అందించడమే లక్ష్యం
● సభ్యులు రుచిచూసిన తరువాతే
విద్యార్థులకు వడ్డింపు
● సంబంధిత విభాగం ఇన్‌చార్జీలకే బాధ్యతలు
● బోగస్ ఏజెన్సీలపై చర్యలేవీ..?
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment