మద్యం విక్రయాలు రూ.1127.42 కోట్లు
జిల్లాలో ఈ ఏడాది రూ.1127.42 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. బీర్లు 20,36,435 కేస్‌లు, లిక్కర్ 10,69,573 కేస్‌లు విక్రయించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) కేసులు 35 నమోదుకాగా 55 మందిని అరెస్ట్ చేశారు. 33.880 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 1.20 కిలోల అల్ఫ్రాజోలం, 530 గ్రాముల పీహెచ్‌ను స్వాధీనం చేసుకుని 66 వాహనాలను సీజ్ చేశారు. 1765 కిలోల బెల్లం, 638 కిలోల పటికను ఎకై ్సజ్ పోలీసులు, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment