తగ్గిన హత్యలు
క్షణికావేశంలో హ్యతలు, ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. 2023లో 50 మంది హత్యకు గురికాగా, 66 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాదిలో 42 మంది హత్యకు గురికాగా, 47 మందిపై హత్యాయత్నం జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు, హత్యాయత్నాలు తగ్గాయి. నగరంలోని ఆరోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ వివాదంలో జరిగిన దాడిలో యాకూబ్ ఆనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్‌లో ఉన్న ఇనుప సామాను దుకాణం వద్ద నాందేడ్‌కు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment