మంగినపూడిలో అలజడి | - | Sakshi
Sakshi News home page

మంగినపూడిలో అలజడి

Published Sat, Oct 19 2024 2:46 AM | Last Updated on Sat, Oct 19 2024 2:46 AM

మంగినపూడిలో అలజడి

మంగినపూడి బీచ్‌లో అలజడి రేగింది. శుక్రవారం సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న బీచ్‌లో ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో సముద్రం ముందుకువచ్చింది. దీంతో పర్యాటకులు, వ్యాపారులు దూరంగా వెళ్లారు. ఎగసిపడిన అలలతాకిడి సముద్రం సుమారు 30 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. మరి కొద్ది సేపటికి వెనక్కి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కలెక్టర్‌ బాలాజీ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి బీచ్‌ వద్దకు పంపారు.

– కోనేరుసెంటర్‌

30 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం నీరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement