No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Oct 3 2024 12:40 AM | Last Updated on Thu, Oct 3 2024 12:40 AM

No Headline

ధవళ ముఖి సమలేశ్వరి

పశ్చిమ ఒడిశా సంబలపూర్‌ ప్రాంతీయుల అధిష్టాన దేవత సమలేశ్వరి. ఏటా మహాలయ తిథి పురస్కరించుకుని భక్తులకు ధవళ ముఖిగా దర్శన భాగ్యం క

ల్పించడం విశేషం. ఏడాది పొడవునా సమలేశ్వరి మాత సింధూర వర్ణ ముఖిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. బుధవారం ధవళ ముఖిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి సర్వదర్శనం సౌకర్యం కల్పించారు. – భువనేశ్వర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement