వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.లక్షల్లో తగ్గింది. దీంతో మార్కెట్ కమిటీలకు చేకూరాల్సిన ఆదాయం పడిపోయింది. జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఉండగా వాటి ద్వారా రావాల్సిన ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
● జిల్లాలో 11 చెక్‌పోస్టులు
● 2023 – 24లో రూ.4.98 కోట్లు ఆదాయం
● 2024– 25లో ఆక్టోబర్ నెలకు లక్ష్యం రూ.2.88 కోట్లు
● వచ్చిన ఆదాయం రూ.2.22 కోట్లు
● 184 రకాల నోటిఫైడ్ ఉత్పత్తులపై ఒకశాతం మార్కెట్ ఫీజు వసూలు
● తగ్గిన రూ.66 లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment