అర్థాలు తెలిశాయి | - | Sakshi
Sakshi News home page

అర్థాలు తెలిశాయి

Published Mon, Dec 23 2024 12:39 AM | Last Updated on Mon, Dec 23 2024 12:39 AM

అర్థా

అర్థాలు తెలిశాయి

సాక్షి స్పెల్‌ బీ మాకు ఎంతో ఉపయోగపడింది. ఇంగ్లిష్‌లో లోతైన అర్థాలు తెలిశాయి. స్టేజీపై మాట్లాడేందుకు మా భాషను మెరుగుపరుచుకోవచ్చు. సాక్షికి ధన్యవాదాలు.

– ఎస్‌.విష్ణు శ్రీప్రియ, ఏడో తరగతి, కేకేఆర్‌ గౌతమి స్కూల్‌, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం,

పరీక్ష బాగా రాశాను

సాక్షి స్పెల్‌ బీ సెమిఫైనల్‌ పరీక్ష కోసం మా అమ్మనాన్నతో కలిసి వచ్చాను. పరీక్ష చాలా బాగా రాశాను. స్పెల్‌ బీ పరీక్షకు సిద్ధమవడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

– వి.సాయి సహన, ఐదో తరగతి, శ్రావణి విద్యాలయం, శ్రీకాకుళం

నమ్మకం కలిగింది

సాక్షి స్పెల్‌ బీ పరీక్ష కోసం కొద్దిరోజులుగా సన్నద్ధమయ్యాను. పరీక్ష బాగా రాశాను. దీంతో మరింత నమ్మకం కలిగింది. సబ్జెక్టును మెరుగుపరుచుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి.

–ఎం.స్ఫూర్తి శ్రీ, పదో తరగతి, శర్వాణి విద్యాలయం, అరసవిల్లి, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
అర్థాలు తెలిశాయి 
1
1/2

అర్థాలు తెలిశాయి

అర్థాలు తెలిశాయి 
2
2/2

అర్థాలు తెలిశాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement