విద్య, వైద్యంను పట్టించుకోని బడ్జెట్
కేంద్ర బడ్జెట్‌లో విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు కనీసం నిధులు కేటాయించలేదు. నిధుల లేమితో తోటపల్లి, వంశధార, జంఝావతి ప్రాజెక్టులు మూలుగుతున్నాయి. నిత్యావసర ధరలకు కళ్లెం వేయలేదు. విద్యరంగాలో కొఠారి కమిషన్ సిఫార్సులు పట్టించుకోలేదు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉంది. తక్షణే నూతన జాతీయ విద్యా విధానం (2020) రద్దు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత బకాయిలు రూ.3,480 కోట్లను విడుదల చేయాలి.
– తోట జీవన్న,
సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment