చెప్పింది చేసి చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

చెప్పింది చేసి చూపిస్తాం

Published Sun, Dec 8 2024 12:41 AM | Last Updated on Sun, Dec 8 2024 12:41 AM

చెప్ప

చెప్పింది చేసి చూపిస్తాం

Interview

అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం

20 ఏళ్లలో జరగని పనులు ఏడాదిలోనే పూర్తిచేశాం

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుపర్చాం

నియోజకవర్గంలో రూ.280 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం

ఏడాది ప్రజాపాలనపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: ‘ప్రజాప్రభుత్వంలో ప్రజలకు చేప్పింది చేసి చూపించాం’ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ప్రజాపాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రామగుండం గత 20ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అహర్నిశలు శ్రమించి నియోజకవర్గ అభివృద్ధికి రూ.280 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిన్నరలోగా ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో పారిశ్రామిక ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చుదిద్దుతామని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చెప్పింది చేసి చూపిస్తాం 1
1/1

చెప్పింది చేసి చూపిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement