ప్రజలారా.. అలర్ట్.. నెత్తిన వేలాడుతున్న యమపాశాలతో జాగ్
ఇళ్లపై హై‘టెన్షన్’ తీగలు: పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఇండ్ల పైనుంచి హైటెన్షన్ వైర్లు కిందికి వేలాడుతూ వెళ్తున్నాయి. గాలి వీచినప్పుడు వైర్ల కింద నివాసం ఉండేవారు భయపడుతున్నారు.
ఇంటిమధ్యలో స్తంభం: సిరిసిల్ల పెద్దూరు శివారులో దేవరాజు రమేశ్ ఇంటి మధ్య స్తంభం ఉన్న చిత్రమిదీ. మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో ఉంది. స్తంభంపై హైటెన్షన్ వైర్లతో ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో ఎక్కడ షాక్ కొడుతుందోనని భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment