జమ కాలేదంటున్నరు | - | Sakshi
Sakshi News home page

జమ కాలేదంటున్నరు

Published Fri, Dec 27 2024 1:17 AM | Last Updated on Fri, Dec 27 2024 1:17 AM

జమ కా

జమ కాలేదంటున్నరు

జూలపల్లి యూనియన్‌ బ్యాంకులో నేను రూ.1.40లక్షల రుణం తీసుకున్న. రూ.రెండు లక్షలు మాఫీ అయినట్లు జాబితాలో పేరు ఉంది. బ్యాంకుకు పోతే డబ్బులు జమకాలేదని మేనేజరు చెప్పిండు.

– తీగుళ్ల మాధవరెడ్డి, రైతు, అబ్బాపూర్‌

మాఫీ చేయాలి

ఓదెల బ్యాంకులో రూ.1.93 లక్షల లోన్‌ తీసుకున్న. డ్యూ ఏమీలేదు. అయినా, అప్పు తీసుకున్నట్లు చూపించిండ్రు. అధికారులను అడిగితే వివరాలు రాసుకుపోయారు. రుణం ఇప్పటికీ మాఫీ కాలేదు. వెంటనే మాఫీ చేయాలి.

– తీర్థల వీరయ్య, రైతు, ఓదెల

No comments yet. Be the first to comment!
Add a comment
జమ కాలేదంటున్నరు
1
1/1

జమ కాలేదంటున్నరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement