No Headline
శుక్రవారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2025
మెనో
సాంబారు.. పురుగుల అన్నం
పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందినవారు. గురువారం నిర్వాహకులు అందించిన భోజనంలో పురుగులు వచ్చాయని అన్నం తినలేక పోతున్నామని వాపోయారు. మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ ఇవ్వాల్సి ఉన్నా.. నీళ్ల సాంబారే పోశారని తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులను అడిగితే మార్కెట్ మూసి ఉండడంతో కూరగాయలు తేలేకపోయామని పేర్కొన్నారు. కాగా పాఠశాల ఆవరణలో బోరు మోటారు రిపేర్‌కు రాగా, విద్యార్థులు ఇలా ఇళ్ల నుంచి బాటిళ్లలో తాగునీరు తెచ్చుకోగా, మరికొందరు బయటకు వెళ్లి తాగి వస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment