గురువారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఈ ఫొటోలోని వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుంబాల జలపతిరెడ్డి. 30 ఏళ్లుగా దుబాయ్‌కి వెళ్లి వస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటి వద్ద పంటపొలాలు చూసుకోవడంతో పాటు చిన్నపాటి శుభకార్యాలకు వెళ్లి వచ్చాడు. నవంబర్ 30న ఉదయం మెలకువ రాలేదు. కుటుంబ సభ్యులు లేపగా కదలిక లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది సైలెంట్ హార్ట్‌స్ట్రోక్‌గా వైద్యులు పేర్కొన్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment