● రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం ● నీటిపారుదలశాఖ అధి
కాలువలు పరిశీలన
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సింగసముద్రం ఆయకట్టు కాలువలు, ఎండిన పంట పొలాలను నీటిపారుదలశాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. చి‘వరి’కి పారేనా? శీర్షికతో ‘సాక్షి’లో శుక్రవా రం ప్రచురితమైన కథనానికి స్పందించారు. సాగునీటి కాలువల వెంట పెరిగిన ముళ్లపొదలు, గడ్డి, పిచ్చిమొక్కలను తొలగింపజేయనున్నట్లు నీటిపారుదలశాఖ డీఈఈ సత్యనారాయణ, ఏఈలు వెంకట్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment