![విద్యతోనే అభివృద్ధి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06srl302-604920_mr-1738869043-0.jpg.webp?itok=Y4oXTe2X)
విద్యతోనే అభివృద్ధి
● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్
సిరిసిల్లటౌన్: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి రాధికా జైశ్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల బాలికల జూనియర్ కళాశాలలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అ థారిటీ(నల్సా) ఆధ్వర్యంలో గురువారం లీగల్ ఎయిడ్ క్లినిక్ మనోన్యాయ్‌ను ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో స్థిరపడ్డ తర్వాతనే వివాహం గు రించి ఆలోచించాలని సూచించారు. లోక్ అదాలత్ మెంబర్లు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, న్యాయవాదులు కుంట శ్రీనివాస్, నర్మెట రమేశ్, బూర్ల కళ్యాణి, పారా లీగల్ వలంటీర్లు విక్రమ్, సింధూజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment