ఇష్టంతో నేర్చుకోవాలి
మహేశ్వరం: గణితం నేర్చుకోవడాన్ని ఒక హాబీగా తీసుకుంటే సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఒక సబ్జెక్టుగా కాకుండా జీవితంలో ఒక భాగంగా నేర్చుకోవాలి. గణితం మనిషిలోని ఆలోచనా శక్తిని, తార్కికతను పెంచుతుంది. జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా, భయం లేకుండా పరిష్కరించుకునే శక్తిని ఇస్తుంది. మనిషి మేధస్సు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఒకేసారి అన్ని నేర్చుకోవాలనుకోవద్దు. మెట్లు ఎక్కినట్లు ఒక్కోటి సాధన చేయాలి.
– కె.చైతన్య, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, అమీర్‌పేట్
Comments
Please login to add a commentAdd a comment