వైద్యుడి ఫిర్యాదుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

వైద్యుడి ఫిర్యాదుపై విచారణ

Published Sat, Nov 16 2024 7:59 AM | Last Updated on Sat, Nov 16 2024 7:59 AM

వైద్యుడి ఫిర్యాదుపై విచారణ

వైద్యుడి ఫిర్యాదుపై విచారణ

ఉదయగిరి: ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక వైద్య బృందం వైద్యశాలలో వైద్యులు, సిబ్బందిపై విచారణ చేపట్టారు. సీహెచ్‌సీలో పనిచేస్తున్న ఠాగూర్‌ వైద్యశాలలో పనిచేసే పలువురు వైద్యులు, సిబ్బందిపై ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు నివేదిస్తామని విచారణ బృందం తెలిపింది. ఈ విచారణ బృందంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సిద్ధానాయక్‌, హెచ్‌ఓడీ నరేంద్ర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మస్తాన్‌బాషా, అసిస్టెంట్‌ డైరెకక్టర్‌ సీహెచ్‌ ఏడుకొండలు, కార్యాలయ సూపరింటెండెంట్‌ బి.ప్రసన్నకుమార్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement