నగరమా.. నరకమా!
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రహదారులు దారుణంగా ఉన్నాయి. వాటిపై ప్రయాణించాలంటే వాహనదారులు హడలిపోతున్న పరిస్థితులున్నాయి. వీఆర్సీ సెంటర్‌కు వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద రాకపోకలు సాగించాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రహదారిలో మోటార్‌బైక్‌లపై వెళ్లేవారు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment