గత ప్రభుత్వంలో శరవేగంగా పనులు
వెలిగొండ పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పరుగులు తీశాయి. కరోనా కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన జంట సొరంగాల పనులు పూర్తి చేయించారు. నల్లమలసాగర్ బ్యాక్‌వాటర్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేశారు. వైఎస్సార్, జగన్ పాలనలో నిధులు ఎంత కేటాయించారో, టీడీపీ పాలనలో ఎంత కేటాయించారో తేడా చూస్తే తెలిసిపోతుంది. వైఎస్సార్పీపీ మళ్లీ అఽధికారంలోకి వచ్చి ఉంటే ఈ రబీలో సాగునీటితో మెట్ట ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేది.
– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి,
వైఎస్సార్సీపీ ఉదయగిరి సమన్వయకర్త
●
Comments
Please login to add a commentAdd a comment