అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు
సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, ఆలిండియా క్యారమ్ ఫెడరేషన్, ప్రెసిడెంట్, ఏపీ క్యారమ్ అసోసియేషన్ మొదటిసారి నెల్లూరులో జాతీయస్థాయి టోర్నీ జరుపుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గేమ్, అకామడేషన్, ఫుడ్ ఒకే చోట ఏర్పాటు చేయడం అద్భుతం. నేను మొదటిసారిగా ఈ సదుపాయాన్ని ఇక్కడే చూస్తున్నాను. త్వరలో రూ.12 లక్షల ప్రైజ్‌మనీతో డీసీఎల్ (డెక్కన్ క్యారమ్ లీగ్) నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.
– డాక్టర్ నీరజ్‌కుమార్ సంపతి
Comments
Please login to add a commentAdd a comment