No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, Feb 2 2025 12:44 AM | Last Updated on Sun, Feb 2 2025 12:44 AM

No Headline

No Headline

బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. చిన్న, చిన్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తించవు. విద్య, వైద్యం ఖరీదుగా మారింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితి పెంచాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్‌ మినహాయించడం మంచి పరిణామం.

– అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీ రెవెన్యూ

సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

వేతన జీవులకు భారీ ఊరట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement