ఇంతటి ఒత్తిడి అవసరమా..
విద్యార్థులు, ఉపాధ్యాయ వర్గాలపై అపార్పై ఇంత ఒత్తిడి తీసుకురావడం అవసరమా. మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం గడువినిచ్చింది. ప్రతి విద్యార్థికి అవసరం కనుక ఈ లోగా ఆ పనిని బాధ్యతగా పూర్తిచేసుకుంటాడు. పరుగులు పెట్టించడం వల్ల మరిన్ని తప్పులు జరిగే అవకాశాలుంటాయి. రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్క రోజులో పనిపూర్తయ్యేలా, పాఠశాలల్లో అడ్మిషన్ వివరాలు సరిచేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
– పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment