ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ముసుగులో వెలుగు చూస్తున
భారత రక్షణ వ్యవస్థ మేజర్‌గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్‌ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.
జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్‌ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహ్వానించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment