‘అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’ | - | Sakshi
Sakshi News home page

‘అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’

Published Sat, Dec 21 2024 1:10 AM | Last Updated on Sat, Dec 21 2024 1:10 AM

-

టెక్కలి: అనర్హుల పింఛన్లు తొలగించి అర్హులైన వా రందరికీ కొత్త పింఛన్లు అందజేస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. శుక్రవారం కోటబొమ్మాళిలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటున్నామని, పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైస్‌ మిల్లర్స్‌ జిల్లా అధ్యక్షుడు బోయిన రమేష్‌ తో పాటు సభ్యులు మంత్రిని కలిశారు. ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని పలువురు విన్నవించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement