పార్టీని పటిష్టం చేద్దాం
ఆమదాలవలస: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం ఆమదాలవలస మండలం తొగరాంలో గల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో రాజకీయ అంశాలు చర్చించారు. అలాగే ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ ఇంటికి కూడా వెళ్లి పలు అంశాలపై మాట్లాడారు. పార్టీని పటిష్టం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment