No Headline
రెండేళ్లుగా సాగు చేస్తున్నాం
రెండేళ్లుగా ఈ రకం పీఎల్‌ను మేము సాగు చేస్తున్నాం. కొత్త జెనెటికల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పాతకాలపు వ్యాధుల తీవ్రత బాగా తగ్గింది. బ్యాలెన్స్‌లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైట్ గట్, రన్నింగ్ మోర్టాలిటీ వంటి వ్యాధుల తీవ్రత తగ్గింది. – చింతు అప్పన్న, ఆక్వా రైతు, బెలమర
డిమాండ్ ఉంది
ఇటీవల కాలంలో రైతుల నుంచి సై ఆక్వా బ్యాలెన్స్ లైన్ రకం రొయ్య పిల్లలకు డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గస్థాయిలో మేము కూడా సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు అడ్వాన్స్ బుకింగ్ లేకపోతే పీఎల్(పోస్ట్ లార్వా) అందించలేకపోతున్నాం. – ఎన్.కల్యాణ చక్రవర్తి,
తోనంగి, గార
Comments
Please login to add a commentAdd a comment