’సూర్యాపేట గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
- 8లో
సూర్యాపేటటౌన్ : ఐదవ జోనల్ పోలీస్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను సోమవారం సూర్యాపేట పట్టణంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పోలీసు సిబ్బందికి పురుషులు, మహిళల విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో జట్లు, జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించారు. ఇందులో ఎంపికై నక్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2025పాల్గొననున్నట్లు అడ్మిన్ అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్‌ఐలు హరిబాబు, శ్రీనివాస్, సురేష్, రాజశేఖర్, ఎం.అశోక్, కె.అశోక్, సాయిరామ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment