సీఎం సార్‌.. అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌  | Mallu Bhatti Vikramarka Seeks CM Kcr For Appointment | Sakshi
Sakshi News home page

సీఎం సార్‌.. అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌ 

Published Tue, Feb 1 2022 8:56 AM | Last Updated on Tue, Feb 1 2022 9:13 AM

Mallu Bhatti Vikramarka Seeks CM Kcr For Appointment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఈ మేరకు సోమవారం సీఎల్పీ పక్షాన ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీలోపు వీలున్నప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని ఆ లేఖలో భట్టి కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement