నాయుడుపేట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఓ బాలింత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం విషాదాన్ని నింపింది.
ఎమ్మెల్యే తండ్రి అరాచకం
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రమణ్యం తన స్వగ్రామమైన భీమవరంలో నది పొర్లు కట్టలను ధ్వంసం చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అరాచకాలపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీసిటీలోని పరిశ్రమల పేరుతో తమిళనాడు సరిహద్దు దాకా చేరవేస్తున్నారు. ఆయన అనుచర గణంకూడా ఇదే పనిలో నిమగ్నమైంది. అధికారులు ఎవరైనా ఇసుక వాహనాలను అడ్డుకుంటే నెలవల పేరు చెప్పి బెదిరిస్తున్నారు. నాయుడుపేటలోనే డీఎస్పీ కార్యాలయం ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
– IIలో
Comments
Please login to add a commentAdd a comment