క్యాలెండర్ ఆవిష్కరణ
అనంతగిరి: టీయూటీఎఫ్ నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను సోమవారం హైదరాబాద్‌లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునంద్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి మొగులయ్య, వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గో పాల్,జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా నాయకులు దేవయ్య, శివప్ప,విష్ణువర్ధన్,బస్వరాజు,సమీయొద్దీన్, బాబు, శ్రీనివాస్, ప్రసాద్, రాఘవేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ చేతుల మీదుగా..
జిల్లా నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment