‘సాక్షి’ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
‘సాక్షి’ ఆధ్వర్యంలో ఈనెల 8న (బుధవారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తాండూరులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.హైదరాబాద్ మార్గంలోని స్థానిక గంగోత్రి విద్యాలయంలో నిర్వహించే పోటీల్లో విజేతలకు స్కూల్ చైర్మన్ ఇందూర్ రాములు సౌజన్యంతో బహుమతులు అందజేస్తారు.
మొదటి బహుమతి: రూ.10,000
రెండో బహుమతి: రూ.5,000
మూడో బహుమతి: రూ.2,000
పూర్తి వివరాలకు:
సెల్: 88853 27301
Comments
Please login to add a commentAdd a comment